బ్రూస్‌లీ తర్వాత ధృవ .. మిస్టర్‌ ..

శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్‌’. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌ ఇందులో కథానాయికలు. న్యూఇయర్ కానుకగా….. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసారు.

సెకాండాఫ్ మరీ పేలవంగా వుండటంతో రామ్‌చరణ్ & శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన బ్రూస్‌లీ సినిమా ఫ్లాప్ అయ్యింది. బ్రూస్‌లీ తర్వాత రామ్‌చరణ్ ధృవతో హిట్ కొట్టాడు. అలానే శ్రీను వైట్ల కూడా బ్రూస్‌లీ తర్వాత మిస్టర్‌తో హిట్ కొడతాడని మెగా అభిమానులు ఆశీస్తున్నారు. టీజర్ లో చూపించిన విజువల్స్ బాలీవుడ్ సినిమా రేంజ్‌లో వున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ C/O శ్రీనువైట్ల గా పేరుంది. తన గత రెండు సినిమాలు ఆగడు, బ్రూస్‌లీ సినిమాలు ఫ్లాప్ అయినా, ఈసారి శ్రీనువైట్లకు వరుణ్‌తేజ్ తోడవ్వడంతో, శ్రీనువైట్లపై భారీ ఎక్సపెటేషన్స్ వున్నాయి.

httpv://youtu.be/8QgbbUtFw0o

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in మిస్టర్, Featured. Bookmark the permalink.