Thanks To Vinayak!!!

బాహుబలిని సృష్టించిన కమర్షియల్ రికార్డ్స్‌ను బ్రద్దలు కొట్టాలంటే, బాహుబలి లాంటి సినిమానే రావాలి. బాహుబలిలా రెండు మూడు సంవత్సరాలు తీయ్యాలి అని చాలా మంది అనుకున్నారు/అనుకుంటున్నారు. కాదు, “నాకు చిరంజీవి వుంటే చాలు” అని నమ్మి & నిరూపించిన వినాయక్‌కు థాంక్స్!!!

pawanfans.com

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ఖైదీ నెం 150, Featured. Bookmark the permalink.