డాన్ శీను, బాడీగార్డ్, బలుపు సినిమాల దర్శకుడు గోపిచంద్ మలినేని. సినిమాలు హిట్ అయినా, రావాల్సినంత మంచి పేరు రాలేదు. ఈ విన్నర్ సినిమా, అల్లు అర్జున్ నుంచి వరుణ్ తేజ్ .. ఆ తర్వాత వరుణ్ తేజ్ నుంచి సాయి ధర్మ్ తేజ్ .. అలా ఫస్ట్ టైం మెగా హిరోతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ బాగా పండించగల దర్శకుడు. సాయి ధర్మ్ తేజ్ ను ఏ రేంజ్‌కు తీసుకెళతాడో చెప్పలేము కాని, టీజర్ బాగా కట్ చేసాడు. !!! సాయి ధర్మ్ తేజ్ హెయిర్ స్టైల్ అదిరింది !!!
httpv://youtu.be/VIb6fQ0DzzM