బ్రతికితే రాంగోపాలవర్మలా బ్రతకాలి అని అంటూ వుంటారు ఆయన శిష్యులంతా. అలా అనటానికి చాలా కారణాలు వుండి వుంటాయి. అందులో మొదటి కారణం ఎవరికీ అతి గౌరవం ఇవ్వడు. ఎవరి దగ్గర నుండి గౌరవం ఆశించడు. కాని, వయసు పెరిగేకొద్దొ ఒక మాములు మనిషిగా మారిపొయి, ఆయనలో అందరిలా ఇగో & frustration ఎక్కువై పోతుంది.
ప్రముఖులను ఒక పద్దతి ప్రకారం తెలివిగా వెటకారం చేస్తూ, ప్రముఖుల అభిమానుల చేత తిట్టుంచుకొవడం, తిట్టిన వాళ్ళను చదువురాని పనికిరాని వాళ్ళుగా తిరిగి తిట్టడం ఈయనకు మహా మంచి సరదా అయిపోయింది. చిరంజీవి విషయంలో శృతి మించి కామెంట్స్ చెయ్యడం వలన, నాగబాబు మహా ఘాటుగా స్పందించవలసి వచ్చింది.
మెగాఫ్యామిలీ హర్ట్ అయ్యిందని, సిరియస్‌గా తీసుకొందని గ్రహించి, చిరంజీవికి సారి చెప్పాడు. అక్కడితో ఆపేస్తే గౌరవంగా వుండేది. తప్పు తనవైపు పెట్టుకొని, నాగబాబుని అనరాని మాటలు అని మెగాఫ్యామిలీతో మరింత విరోధం పెంచుకున్నాడు. క్రింద పడినా నేనే పొటుగాడిననే మనస్తత్వంతో, అందరూ వూహించినట్టుగానే చిరంజీవి సినిమాని వెటకారం చేస్తూ తన గౌరవాన్ని మరింత దిగజార్చుకున్నాడు.
చిరంజీవి ఘాటుగా స్పందిస్తూనే, రాంగోపాలవర్మ జీనియస్, దృష్టి చిరంజీవి ఫ్యామిలీపై కాకుండా, సొంత సినిమాలపై పెట్టి, గొప్ప దర్శకుడిగా అందరి మన్నలను పొందలని కోరుకుంటున్నాడు.
That is Chiru. thats why he is One and Only Megastar !!!!
httpv://youtu.be/RO0xd1l_Ib0