ఇవే కారణాలు????

ఖైదీ నెం 150 ఇండియాలో సూపర్ హిట్. ఎవరు ఊహించని కలక్షన్స్ సాధిస్తుంది. మాస్ సినిమాగా ప్రొజెక్ట్ చేసినా, ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు వున్నాయి. ఆ కలక్షన్స్ ఊపు అమెరికాలో కనిపించడం లేదు. ఈ టాక్‌తో మెగాస్టార్ రేంజ్‌కు మొదటివారం 4 మిలియన్స్ సాధించాలి. నిజమో కాదో తెలియదు కాని ఈ కారణాలు చెపుతున్నారు.

  1. Classic case of distribution failure…
  2. Messed up schedules…
  3. Bad theater selection…
  4. High ticket pricing…

ఈ వారం, ఒక్క సినిమానే వచ్చి వుంటే, టిక్కెట్టు రేటు ఎవరూ పట్టించుకునే వారు కాదెమో కాని, వేరే ఆప్షన్స్ వుండటం వలన, టిక్కెట్టు రేటు తగ్గాక చూడొచ్చులే అని చాలా మంది వెళ్ళి వుండక పోవచ్చని అంచనా వేస్తున్నారు.

కొద్దిగా కేర్ తీసుకొని నెక్స్ట్ వీకెండ్ దాకా ఆన్‌లైన్ రాకుండా చూసుకోగల్గితే రెండో, నెక్స్ట్ వీకెండ్ మంచి కలక్షన్స్ సాధించే అవకాశం వుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ఖైదీ నెం 150, Featured. Bookmark the permalink.