Paruchuri GK@GkParuchuri
సాధ్యం కాదు అన్న ఆలోచన మనసులోనుంచి తొలగించడమే విజయం వైపు మనం వేసే తొలి అడుగు! సంభవం అనుకుంటే అసంభవం అన్నది ఏదీ లేదు!శుభం భూయాత్ !
జల్లికట్టు బ్యాన్‌పై తమిళులు చేసిన పొరాటం మన ఆంధ్రవాళ్ళకు మంచి స్పూర్తినిచ్చింది కాని, స్వయానా మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పెషల్ స్టేటస్ మాకు అవసరం లేదంటున్నాడు & స్పెషల్ స్టేటస్ మించిన ప్యాకేజ్ తెచ్చానని వెంకయ్యనాయుడు అంటున్నాడు.
అవసరం లేనప్పుడు పొరాటం ఎందుకు??? ఏమైనా ఉపయోగం వుందా? సమైక్యాంధ్ర పొరాటంలా ఇది కూడా ఉత్తిత్తి పొరాటమేనా?