న్యాయబద్ధంగా విడగొట్టలేరు కాబట్టి, అడ్డగోలుగా విడగొట్టారు. ఒకే. నో ప్రొబల్మం. విడగొట్టిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పగలిగారు కాని, సహకరించిన బిజెఫికి చెప్పలేకపొయారు.కారణం , మోదీ ఎందో చేస్తాడనే ఆశ. కేవలం ఆంధ్రప్రదేశ్ నే కాదు, మొత్తం సౌత్ ఇండియానే చిన్నచూపు చూస్తున్నారు నార్త్ ఇండియా పాలకులు.
రాజధాని లేని రాష్ట్రానికి అన్యాయం జరిగింది. న్యాయం చేయవలసిన బాద్యత కేంద్రంపై వుంది. సౌత్ ఇండియాను ఇలా ఇగ్నోర్ చేస్తే ఎలా? .. చాలా ప్రమాదమని మేధావులు అంటున్నారు. సౌత్ ఇండియాని పాలిస్తున్న నార్త్ ఇండియా పాలకులు పట్టించుకుంటారా?
kona venkat@konavenkat99
By giving Special status to A.P, they (govt of India) are not doing anything special!! We are just asking them to keep up the promises made.BVS Ravi@BvsRavi
There comes a vaccum for a leader who stands up for d South’s rights in the coming years and a huge revolution awaits this Nation #MyBelief