భరద్వాజ మాట్లాడేవి అన్నీ నిజాలే అయినా, ఆయన తెలుసుకొవాల్సింది ఏమిటంటే, పవన్‌కల్యాణ్ బ్రతుకుతెరువు కోసం ఇంకా సినిమాలు చేస్తున్నాడు. ఒక పక్క సినిమాలు, ఇంకో పక్క రాజకీయలు.. రెండు పడవలపై ప్రయాణం అంత ఈజీ కాదు అని భరద్వాజ తెలుసుకుంటే మంచిది. ఆయనకు తెలుసు కాని, మెగా ఫ్యామిలీని విమర్శిస్తే ఆయనకు మైలేజ్ వస్తుందని ఇలా కామెంట్స్ చేస్తూ వుంటాడు.
ఈయనే చెయ్యోచ్చు కదా .. ఆ పొరాటం ఎదో !!! చాలామంది అమాయకులు అరెస్ట్ అయ్యారు. భరద్వాజ మాత్రం అవ్వలేదు. తెలివైనోడు.
bottomline:
ఈయనే కాదు .. ఎవరైనా తెలుసుకొవాల్సింది ఏమిటంటే, రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారే నీచులు. వాళ్ళకు ఒక వ్యూహం ప్రకారం ఎదుర్కొవాలి.
ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రొమిస్లు ఏమిటి? ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏమిటి? అనేది ప్రజలకు చేరేలా చేస్తే చాలు. పవన్‌కల్యాణ్ అదే చేస్తున్నాడు.
httpv://youtu.be/cmkqy9Of1CA