కాటమరాయుడు రేంజ్ ఎంత?

Average Content – Routine Second Half
Nativity missing – First half is full of Tamil Comedy
Flat direction by Daly
Average Audio

పై నాలుగు పాయింట్స్ మాత్రమే కాదు, పవన్‌కల్యాణ్ రెండు పడవలపై ప్రయాణం. అటు రాజకీయాలు .. ఇటు సినిమాలు .. టైం కేటాయించలేక చాలా చాలా కష్టపడుతున్నాడు.

ఫ్యాన్స్ అందరూ రియాల్టీలోనే వున్నారు. కాటమరాయుడు స్ట్రైట్ సినిమా కాదు, వీరం తమిళ్ సినిమాకు రిమేక్. రిమేక్ మాత్రమే, ఆ సినిమాను తెలుగులో డబ్ చేసి వీరుడొక్కడే అని వదిలారు. యుట్యూబ్‌లో అందరూ చూసేసారు.

ఫస్టాఫ్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కు అవకాశం వుంది కాని, దర్శకుడు అంత డైనమిక్ కాదు. రిస్క్ వుండదు, సినిమాను చాలా ఫ్లాట్‌గా చెప్పడానికే ఇష్టపడతాడు, దానికితోడు తమిళ్ కామెడీ ఎక్కువ. ఇన్ని నెగిటివ్స్ వున్నా,మంచి పాజిటివ్ హైప్ క్రియేట్ వుంది. ఎన్నడూ లేని విధంగా పబ్లిసిటీ అదరగొడుతున్నారు. ఒక్కటే హోప్. పవన్‌కల్యాణ్. ఫ్యాన్స్ సపోర్ట్ తో కాటమరాయుడు ఏ రేంజ్ సినిమా అవుద్దో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కాటమరాయుడు, Featured. Bookmark the permalink.