రాజమౌళికి సాష్టాంగ ప్రణామములు🙏🙏🙏🙏🙏🙏

  1. తెలుగుజాతికి గర్వం.
  2. తెలుగు C/Oరాజమౌళి.
  3. చిరంజీవి తెలుగుసినిమా రేంజ్ & కమర్షియల్ స్టామినా చూపించిన హిరో. చిరంజీవిని మించి ఇంకా తెలుగుసినిమా రేంజ్ & కమర్షియల్ స్టామినా వుందని చెప్పినోడు రాజమౌళి.
  4. బాహుబలి ఏనుగైతే, బాహుబలి ముందు పవర్‌స్టార్లు, మెగాస్టార్లు, సూపర్‌స్టార్లు చీమల్లా కనిపిస్తున్నారు.

పైన చెప్పే పొగడ్తలు, చిరంజీవినో, పవన్‌కల్యాణ్‌నో, మహేష్‌బాబునో తక్కువ చెయ్యడానికి చెప్పే మాటలు కాదు. రాజమౌళి సృష్టించుకున్న కమర్షియల్ రేంజ్‌ను చెప్పే నిజాలు.

పవన్‌కల్యాణ్ త్రివిక్రమ్ గురించి “ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు కాని, ఈయన తెలుగుసినిమా రేంజ్ ఎవరూ ఊహించని రేంజ్‌కు తీసుకెళతాడు” అన్నాడు. త్రివిక్రమ్ కంటే ముందు రాజమౌళి సాధించేసాడు.

భారతదేశం అంతా బాహుబలి గురించే చర్చించుకుంటున్నారు. నచ్చింది .. నచ్చలేదు. చీప్ గ్రాఫిక్స్ .. అద్భుతమైన గ్రాఫిక్స్ .. ఇటువంటి పొగడ్తలు/విమర్శలు వినిపిస్తున్నా, ప్రతి ఒక్కరూ పదే పదే ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తున్నారు.

మాస్ పల్స్ అంతలా పట్టేసిన దర్శకుడు “రాజమౌళి”కి సాష్టాంగ ప్రణామములు🙏🙏🙏🙏🙏🙏.

httpv://youtu.be/qD-6d8Wo3do

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బాహుబలి. Bookmark the permalink.