పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. పవన్ పక్కా మాస్ లుక్ లో మహా చెడ్డ మంచి ఫ్యాక్షనిస్ట్ గా కనిపిస్తున్న ఈ సినిమా మార్చి 24న రిలీజ్ కాబోతుంది. పబ్లిసిటీ కోసం ఈరోజు ప్రిరిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. ఎందుకు లేటు అయ్యిందో తెలియదు కాని, రావడం బాగా లేటయ్యింది.
ఫైనల్గా కాటమరాయుడు వచ్చేసాడు. ఏదోలా జరుగుతున్న ఫంక్షన్కు మంచి ఊపు వచ్చింది. మెగాఫ్యాన్స్ హ్యపీ!!!
httpv://youtu.be/ho0k5jtB1w4