పవన్‌కల్యాణ్ “గుడుంబా శంకర్” సినిమా నుంచి కాపీ కొట్టిన శ్రీనువైట్ల ఫార్ములాను, చాలా మంది కాపీ కొట్టేయడంతో తెలుగుప్రేక్షకులకు ఆ ఫార్ములా సినిమాలంటే బోర్ వచ్చేసింది.
అలా అని శ్రీనువైట్లను ఈజీగా తీసుకొవద్దు. తెలుగుసినిమా ఎంటర్‌టైన్‌మెంట్ C/O శ్రీనువైట్ల.
ట్రైలర్ అదిరింది. టేకింగ్ టూ గుడ్ వుంది. వరుణ్ తేజ్‌ను ఏ రేంజ్‌కు తీసుకెళుతుందో చూడాలి.
are you telugu? అని శ్రీనివాసరెడ్డి అడిగితే, అయ్య బాబోయ్ .. ఎలా కనిపెట్టేసారండి? అని వెటకారం చెయ్యడంలో, .. ఈజీగా తీసుకొవద్దు అని విలన్‌కు వార్నింగ్ ఇచ్చే సిరియస్ షాట్స్ .. శ్రీనువైట్ల తన పనితనాన్ని చూపించాడు.
httpv://youtu.be/_ypOqOCJZAU