Ram Gopal VarmaVerified account @RGVzoomin Mar 25
Wars may be fought with weapons but they are won by minds .The mind that invents the weapon or controls it is more dangerous than the weapon
రాంగోపాలవర్మకు మైండ్ గేమ్/వార్ ఆడాలని, దానికి తగ్గ వాళ్ళ కోసం అందరినీ కెలుకుతూ వుంటాడనుకుంట. అందరూ అపార్దం చేసుకునే వాళ్ళే. అర్దం చేసుకునే వాళ్ళెవరూ లేరు. సమవుజ్జీ పవన్‌కల్యాణ్ వున్నా, పవన్‌కల్యాణ్ కు టైం లేక, రెస్పాండ్ అవనంటూనే, గట్టిగా గిల్లేసాడు.
1) రాజమౌళి లాంటోళ్ళు, ఈ గబ్బుగాడితో మనకెందుకని రాంగోపాలవర్మ కోరుకునే గౌరవాన్ని, కోరుకునే విధంగా ఇచ్చేస్తారు. అది వాళ్ళు ఆడుతున్న నాటకం అని తెలిసినా, ఏమి చెయ్యలేని పరిస్థితి రాంగోపాలవర్మది.
2) బోనీకపూర్/నాగబాబు లాంటోళ్ళు, పచ్చి బూతులు తిడతారు. నాదే పైచెయ్యు వుండాలనుకొని, తిరిగి వాళ్ళకు, అసలు లాజిక్ లేని ఛాలెంజ్‌స్ చేసేసి, ఆ కుతి కూడా తీర్చేసుకుంటాడు.
రాంగోపాలవర్మ కంటే తెలివైనా వాళ్ళు వుంటారని, వాళ్ళకు కూడా గిల్లడం వచ్చని అసలు ఒప్పుకోలేడు. ఒక కూతురికి పెళ్ళి చేసి, యాభై ఏళ్ళు పైబడి, నేను orn మూవీస్ చూస్తానని బహిరంగంగా చెప్పుకునే frustrated రాంగోపాలవర్మను, పవన్ కల్యాణ్ బాగా గట్టిగా గిల్లేసినట్టు వున్నాడు. కాటమరాయుడు రిలీజ్ అయిన దగ్గరనుండి గిల గిలా కొట్టేసుకుంటున్నాడు. మిడియా కూడా పట్టించుకొవడం మానేసింది.
కాటమరాయుడు రోజూవారి కలక్షన్స్ తెలుసుకునే పనిలో పడ్డాడు.కాటమరాయుడుకు వచ్చిన ఓపినింగ్స్, పండగ శెలవులు సందర్భంగా వస్తున్న కలక్షన్స్ రాంగోపాలవర్మను కలవరపరుస్తున్నాయి.
Ram Gopal VarmaVerified account @RGVzoomin Mar 26
Was too busy watching orn but just now I heard collections on Monday outstandingly nd tremendously increased ..Congraaats to KR 🙏🙏🙏
idlebrain jeevi @idlebrainjeevi
#KatamaRayudu collects $100,149 on Sunday to cross $1 Million ($1,036,749) in USA. This is the 4th million dollar film for @PawanKalyan 🇺🇸