మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆరడుగుల వరుణ్ తేజ్ “మిస్టర్” అంచనాలను అందుకొలేకపొయింది. ఎవరిని విమర్శించాలో తెలియని అయోమయ పరిస్థితి. “హిట్ అయితే హిరో ఖాతా .. ఫ్లాప్ అయితే డైరక్టర్” అనేది కామన్ కాబట్టి, శ్రీనువైట్లను విమర్శించేయడం చాలా ఈజీ.
- ముకుంద
- కంచె
- లోఫర్
- మిస్టర్
కంచె మంచి సినిమా. కాని, మిగతా మూడింట్లతో కలిసే సరికి ఆ సినిమా కూడా ‘అమ్మో ..’ అనేలా అయిపొయింది.
వరుణ్ తేజ్‌ను కూడా తప్పుబట్టడానికి ఏమీ లేదు. డైరక్టర్స్ వచ్చారు, చేసాడు.
శేఖర్ కమ్ముల కరెక్ట్‌గా ప్రొజెక్ట్ చేస్తాడని ఆశీస్తూ, ముందుకు సాగడమే.
Unfortunate thing ఏమిటంటే:
నితిన్ రెజెక్ట్ చేసిన సినిమా లోఫర్
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమా మిస్టర్
మహేష్‌బాబు రిజెక్ట్ చేసిన సినిమా ఫిదా !!!
bottomline:
శ్రీనువైట్ల మిస్టర్ దెబ్బకు శేఖర్ కమ్ముల ఫిదా ఇంకా డౌన్ అయిపోయింది. కొత్త డైరక్టర్సే వరుణ్ తేజ్‌ను కమర్షియల్ గట్టేక్కించాలేమో!