దేశవ్యాప్తంగా బాహుబలి-2 తర్వాత అంత హైప్ క్రియేట్ చేయగల సత్తా వున్న సినిమా రోబో 2.0 కు వుంది. South Indian Films, Bollywood లో ఇంతటి సంచలనాలు సృష్టించడం కచ్చితంగా ఒక పెను మార్పు అనుకొవచ్చు.
ప్రభాస్ నెక్స్ట్ ఫిలిం “సాహో” కూడా అదే స్థాయిలో నిర్మిస్తున్నారని ఈ టీజర్ చూస్తే అర్దం అవుతుంది. భయపడకుండా హైప్ చేస్తారో, కరెక్ట్‌గా పబ్లిసిటీ చేస్తారో చూడాలి.
- బాహుబలి-2 ను హైప్(ఎంతైన ఎక్సపెట్ సినిమాకు చేసుకొని రండి, మీరు ఎక్సపెట్ చేసిన దానికంటే ఎక్కువ వుంటుందని అని తొడలు కొట్టడం) చెయ్యడానికి అసలు భయపడలేదు.
- హైప్ తగ్గకుండా, కరెక్ట్‌గా పబ్లిసిటీ(బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని అందరూ అనుకునేలా చెయ్యడం) చేసారు.
రాజమౌళి వ్యూహాన్ని ఫాలో అవ్వడం ఇంపాజిబుల్ . “సాహో” విషయంలో ప్రయత్నం అన్నా జరుగుతుందో లేదో చూడాలి. టీజర్ మాత్రం అదిరిపోయింది.
httpv://youtu.be/Jln4eyvzMNg