ఇటీవల గోదావరి జిల్లాలో చరణ్ కొత్త సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు అక్కడి అభిమానులు చరణ్‌కు కోడి పుంజును బహుమతిగా ఇచ్చారట. ఈ విషయాన్ని తెలుపుతూ చరణ్ సతీమణి ఉపాసన ఈ ఫొటోను ట్వీట్ చేశారు.
ఇలా షేర్ చేసినందుకు, మెగాఫ్యాన్స్ ఉపాసనకు థాంక్స్ అంటున్నారు.