“కేవలం మెగాఫ్యాన్స్ ఆదరిస్తే సినిమాలు ఆడవు, అందరూ ఆదరిస్తేనే సినిమాలు ఆడతాయి .. ‘మెగాఫ్యాన్స్ అంటే మెగాఫ్యామిలీకి బానిసలు .. వాళ్ళ అవసరం నాకు లేదు .. వాళ్ళు తొడగొట్టడానికి నా అవసరమే వాళ్ళకు వుంది ..’ ” అనే నిజం కొత్తగా తెలుసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా డిజె దువ్వాడ జగన్నాధం. త్వరలో ఆడియో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా జూన్ 23న రిలీజ్ అవబోతుందని తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ బిట్ ఆన్ లైన్లో రిలీజ్ చేశారు. దేవి మార్క్ మాస్ బీట్ కు బన్ని మార్క్ మాస్ స్టెప్ అది కూడా లుంగి డ్యాన్స్ తో అదరగొట్టేసాడు. ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.
bottomline:
‘బాగుందా లేదా ..’ ‘పేరొచ్చిందా లేదా ..’ ‘డబ్బులొచ్చాయా లేదా ..’ అనే దానికంటే, కొన్ని సంఘ విద్రోహ శక్తులు మెగాఫ్యాన్స్ ముసుగు వేసుకొని, మెగా హిరోలను & మెగాఫ్యాన్స్ ను సోషల్ మిడియాలో అనరాని మాటలు అంటున్నారంటే, కారణం అల్లు అర్జున్ కావడం దురదృష్టకరం.
httpv://youtu.be/N0CcLP2QeUE