డి.జె…దువ్వాడ జగన్నాధం మొదటి సాంగ్

అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం `డి.జె…దువ్వాడ జగన్నాధం`. రేపు మొదటి సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.

“దువ్వాడ జగన్నాధం” సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ కచ్చితంగా పవన్ కల్యాణ్ చేతుల మీద జరగాలి. ఎందుకంటే హరీష్ శంకర్ పిలిస్తే పవన్ కల్యాణ్ కాదనడు. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని గా పిలిచే అర్హత వుంది.

మెగాఫ్యాన్స్ చేసే అల్లరే మాకు ఎనర్జీ అంటూ, మరో పక్క పవర్ స్టార్ మీద మాత్రం అభిమానం చూపించ కూడదని, మెగాఫ్యాన్స్ ను అవమానించిన అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ ను ఆహ్వానించే అర్హతను కొల్పోయాడు.

bottomline:
మెగాఫ్యాన్స్ అని చెప్పుకొవడానికి సిగ్గు పడే రోజు & మెగా హిరోలందరూ డబ్బులిచ్చి డబ్బా కొట్టించుకునే పరిస్థితి దగ్గరలోనే వుంది. కారణం అల్లు అర్జున్.

ఒక పక్క రాజమౌళి సౌత్ ఇండియా సినిమా రేంజ్ ఏమిటో చూపిస్తే, మరో పక్క ఆదిపత్యం కోసం మెగా రేంజ్ దిగజార్చుతున్న మెగా హిరోలు, పిల్ల గొడవలకు స్వస్తి పలికి, రాజమౌళికి ధీటుగా సినిమాలు అందించాలని మెగాఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in DJ, Featured. Bookmark the permalink.