అల్లు అర్జున్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ‘డీజే’ను నిర్మిస్తున్న చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’. హరీశ్ శంకర్ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రంలో ‘డీజే శరణం.. భజే భజే..’ అంటూ సాగే ఈ పాటను సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను విజయ్ ప్రకాశ్ ఆలపించారు.
జూన్ 23న‘డీజే’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మెగాఫ్యాన్స్ పవన్ కల్యాణ్ ను అభిమానించే తీరు నచ్చడం లేదని పబ్లిక్‌గా మెగాఫ్యాన్స్ ను అవమానించిన అల్లు అర్జున్ పై, చాలా మంది మెగాఫ్యాన్స్ గుర్రుగా వున్నారు. ఇదే అదనుగా అల్లు అర్జున్ ను అడ్డుపెట్టుకొని మెగాఫ్యాన్స్ ను అవమానించే అల్లు అర్జున్ ముసుగు ఫ్యాన్స్ కూడా ఎక్కువై పొయారు.
bottomline:
కన్నింగ్ బన్నీ బలుపు పక్కన పెడితే, దేవిశ్రీ కుమ్మేసాడు
httpv://youtu.be/JVPw-THFCCo