సోషల్ నెట్ వర్క్ లో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పై వివిధ రకాల నెగిటివ్ కామెంట్స్. ఆ కామెంట్స్ చేసేది పవన్ కల్యాణ్ ను అమితంగా ఇష్టపడే చిరంజీవి ఫ్యాన్స్. లేదా పవన్ ఫ్యాన్స్ ముసుగేసుకున్న అల్లు అర్జున్ ఇష్టపడని వాళ్ళు. నిజమైన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎవరూ అల్లు అర్జున్ కు అంత సీను ఇవ్వరు. కారణం:
పవన్ కల్యాణ్ గురించి “చెప్పను బ్రదర్” అనేంత సీను అల్లు అర్జున్ కు వుందా?
అంత సీను లేదని అల్లు అర్జున్ కు కూడా తెలుసు.
చిరంజీవి ఫ్యాన్స్ కు ఎవరెక్కువ? రామ్‌చరణ్ or అల్లు అర్జున్ ?
కచ్చితంగా రామ్‌చరణ్.
చిరంజీవికి ఎవరెక్కువ? రామ్‌చరణ్ or అల్లు అర్జున్ ?
కచ్చితంగా రామ్‌చరణ్.
వివిధ కారణలతో చిరంజీవి నచ్చని వాళ్ళంతా, రామ్‌చరణ్ ను తగ్గించడానికి, అల్లు అర్జున్ ను వాడేసుకుంటూ వుంటారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ బాగా గ్రహించాడు. వాళ్ళ అండ నాకుంటుంది అనే ధైర్యంతో, చిరంజీవి & చిరంజీవి ఫ్యాన్స్ తనను ఒక పావులా వాడుకుంటున్నారనే భావనతో, అల్లు అర్జున్ చిరంజీవి ఫ్యాన్స్ మధ్య, చాలా తెలివిగా పుల్లలు పెట్టేసాడు.
సోషల్ నెట్ వర్క్ లో నెగిటివ్ ప్రచారం చేసేదంతా పవన్ ఫ్యాన్స్ కాదు. సినిమా ఎవరు బాగోలేదన్నా పవన్ ఫ్యాన్స్ ఎకౌంట్ లో వేసేస్తున్నారు.
SKN – Blockbuster DJ @SKNonline
Mind blowing 1st day numbers
#DJ mmmmmmmmwaaaah
#Stylishstar #AlluArjun’s new high
@harish2you words in trailer Gattiga Kodutunnam r TRUE
bottomline:
అల్లు అర్జున్ టీం లెక్కల ప్రకారం, చిరంజీవి ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండానే అల్లు అర్జున్ బంపర్ హిట్ కొట్టేసాడు. మెగాఫ్యాన్స్ సపోర్ట్ కంటే, మెగాఫ్యాన్స్ ను వ్యతిరేకించే వాళ్ళ సపోర్ట్ తనకు బాగా వుందన్న అల్లు అర్జున్ నమ్మకం నిజమైంది. కన్నింగ్ స్టార్ అల్లు వ్యూహం కరెక్ట్ గా వర్క్ అవుతుంది.
fans okkare movies chuseste hit avvav kada andaru chudali. andaru chustene hit avutayy.ala fans chuste adeste sardar,panjaa,inka chala vunnay avi hit avvali kada. ade bunny cheppadu fans okkare chuste movies adav andaru chuste adutay ani daniki meru vese stunts chustunte
ayina meru power star fans meku pawan ante istam function lo meru power star peru cheppakapote gola chestaru.akkada bunny mega star fan so megastar kosam aroju series ayyadu tappemuledu. megastar lekapote power star himalayallo ekkado vundevadu. ade telusukondra pichollaraa
ayina pawan fans ani cheppi enni rojulu aa publicity stunts chestaru raaa
meru mee overactingluuu
chudalekapotunnaru
public or migilina celebraties daggara pawan fans ante oka rakamina chiraku vachindi ade meru create chesukonnade.
evadi function ayina akkada goleee evaru entha pedda vallu matladalsi vachina mee goleee mevallu valla cheppalanukonnadi cheppaleka edo cheppi power star ante estam ani oka dialog cheppesi stage digestunnaru mee overacting valla
adi tagginchukondi bosss
pawan paruvu teyaddu
eppatike chalamandi drustilo pawan fansaaa valloka illitarate people ani peru vundi danni ala penchi pawan paruvu teyyaddu.naku pawan ante istam acting kadu ayana chese panuliki istam adi me valla taggadam crct kadu
raju:
మీకు బన్నీ కన్నింగ్ ఏమిటో సరిగ్గా అర్దం అయినట్టు లేదు. సరిగ్గా చదవండి.
BTW, మీరు ఆవేశం తగ్గించుకొని, గౌరవంతో కామెంట్స్ పొస్ట్ చేస్తే మంచిది. ఎవరికో బుద్ది లేదని విమర్శిస్తూ, మీరు బుద్దిలేని పదజాలం వాడటం ద్వారా, మిమ్మల్ని మీరే కించపరుచుకుంటున్నారన్న విషయం తెలిసుకొండి.