ఫిదా సినిమా ట్రైలర్‌ బాగుంది

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఫిదా.

  1. నితిన్ కాదని వదిలేసిన పూరి జగన్నాధ్ “లోఫర్” సినిమాను వరుణ్ తేజ్ చేసాడు. ఘోరమైన ఫ్లాప్.
  2. అల్లు అర్జున్ కాదని వదిలేసిన శ్రీనువైట్ల “మిస్టర్” సినిమాను వరుణ్ తేజ్ చేసాడు. ఘోరాతి ఘోరమైన ఫ్లాప్.
  3. ఇప్పుడు మహేష్ బాబు కాదని వదిలేసిన సినిమా శేఖర్ కమ్ముల సినిమా ఫిదా సినిమాను వరుణ్ తేజ్ చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల ఏమి చేస్తాడోనని భయం మెగా అభిమానులను వెంటాడుతుంది.

శేఖర్ కమ్ముల అంటే హిరోయిన్ డామినేషన్ వుంటుంది. బహుశా అందుకే మహేష్ బాబు కాదన్నడెమో. ఫిదా సినిమా ట్రైలర్‌ విడుదలైంది. బాగుంది. వరుణ్ తేజ్ కు బ్రేక్ ఇచ్చే సినిమా అవ్వాలని మెగా అభిమానులు ఆశీస్తున్నారు.

httpv://youtu.be/AVtvjfoXNXc

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ఫిదా, Featured. Bookmark the permalink.