ఇదే సహనాన్ని అప్పుడు కూడా ..

పబ్లిక్ ఫంక్షన్స్ లో అతిధులు మాట్లాడుతున్నప్పుడు, పబ్లిక్ తమకు ఇష్టమైన వ్యక్తుల గురించి మాట్లాడమని ఫోర్స్ చెయ్యడం సహజం. అదెదో ఒక్క పవన్ కల్యాణ్ కే జరుగుతున్నట్టు & పవన్ కల్యాణ్ అని అరిచే వాళ్లకు సెన్స్ లేదనటం తప్పు.

అరుపులు & & గోల వలనే ఏ పబ్లిక్ ఫంక్షన్ అయినా, నిండుగా వుంటుంది. మాట్లాడే అతిధులు సమయ స్పూర్తితో వ్యవహరిస్తూ, ఆ జనాలను కంట్రోల్ లోకి తెచ్చుకొవాలి.

డిజె డిజె అని అరుస్తున్న జనాలను డిజె “Thank You” ఫంక్షన్లో అరవొద్దని ఎంత ముద్దుగా చెప్పాడు. ఇదే సహనాన్ని అప్పుడు కూడా సరైనోడు “Thank You” ఫంక్షన్లో కూడా ప్రదర్శించి వుంటే బాగుండేది.

bottomline:
అరవమని ఏరేంజ్ చేసిన DJ ఫ్యాన్స్ ను ఇంత గౌరవించడం తప్పు కాదు కాని, నిజమైన మెగాఫ్యాన్స్ ను మీరు ఆశించే మాటలు నేను మాట్లాడనని అవమానించడం తప్పు.

httpv://youtu.be/O6AdjJc9mvI

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in DJ. Bookmark the permalink.