అభిమానులను వాడుకునే ప్రతోళ్ళు తెలుసుకొవాల్సిన నిజం ఒకటుంది. అభిమానించడం వీక్‌నెస్. ఆ వీక్‌నెస్ ను వాడుకుంటూ, లబ్ది పొందుతూ, అభిమానులను అవమానించే విధంగా మాట్లాడటం క్షమించరాని నేరం.
అభిమానులు తమను గౌరవించాలనుకోరు. అభిమానులకు కావాల్సిందల్లా, వాళ్ళకు నచ్చే సినిమా. హిట్ సినిమా. అటువంటి అభిమానులకు ఒకపక్క దోచుకుంటూ, అవమానించాలనుకొవడం దారుణం.
అభిమానులకు మాములు టిక్కెట్ల రేటుతో ప్రిమయర్ షోస్ చూపించాలి. అంత సహృదయం వున్న హిరోలు వున్నారంటారా?