‘ఫిదా’ ట్రైలర్‌కు 5 మిలియన్ వ్యూస్‌

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఫిదా’. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. సాయి పల్లవి కథానాయిక. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం యూట్యూబ్‌లో 5 మిలియన్ వ్యూస్‌ను దాటింది. అమెరికా అబ్బాయికి, తెలంగాణ అమ్మాయి మధ్య చిగురించే ప్రేమ కథే ఈ ‘ఫిదా’.

ఏదోక కొత్తదనం కనిపిస్తే చాలు, సొషల్ నెట్‌వర్క్ లో వైరల్ అయిపొతాయి (అదే విధంగా వెటకారం వెకిలితనం కూడా వైరల్ అవుతాయి, అది అప్రస్తుతం). హిరోయిన తెలంగాన యాస పెద్ద ప్లన్ అయ్యేట్టు వుంది. హిరోయిన్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే, వరుణ్ తేజ్ కు పెద్ద హిట్ వచ్చేసినట్టే. శేఖర్‌ కమ్ముల & వరుణ్ తేజ్ లక్ పూర్తిగా హిరోయిన్ మీద ఆధారపడి వుందన్న మాట.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శక్తికాంత్‌ కార్తిక్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

bottomline:
నాగేంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మెగా అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. మెగా అభిమానుల కోరికను ఈ సినిమా తీర్చే అవకాశం వున్నట్టే వుంది.

httpv://youtu.be/AVtvjfoXNXc

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ఫిదా, Featured. Bookmark the permalink.