‘నిన్ను కోరి’ A short & sweet film

kona venkat‏Verified account @konavenkat99
Total run time of “Ninnu Kori” is 2.16 Mins with begng and end credits.Actual film length is 2. 11 Mins.A short & sweet film. On 7th July !

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నిన్ను కోరి’. శివ నిర్వాణ దర్శకుడు (తొలిపరిచయం). నివేతా థామస్‌ కథానాయిక. ఆది పినిశెట్టి ప్రధాన పాత్ర పోషించారు. జులై 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., కథ, దర్శకత్వం: శివ నిర్వాణ.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Extended Family, Featured. Bookmark the permalink.