ఆగష్టు 11 న ‘లై’

‘అఆ’ సినిమాతో ఘనవిజయం అందుకున్న నితిన్‌, ఆ ఘన విజయం అందించిన రేంజ్ ను కంటీన్యూ చెయ్యాలనే పట్టుదలతో, ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ వంటి హిట్‌ అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ‘లై’ అనే సినిమా చేస్తున్నాడు. 14 రీల్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. నితిన్‌ సరికొత్త రూపంలో పూర్తి గడ్డంతో స్టైలిష్‌గా వున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. విన్నూతంగా పబ్లిసిటీ ప్లాన్ చేస్తూ, మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసారు.

ఆగష్టు 11 న రిలీజ్ చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేసారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in లై. Bookmark the permalink.