mmkeeravaani @mmkeeravaani
Ninnu Kori – very refreshing. Healthy comedy. Must watch. Congrats to the whole team !!
నాని, నివేదితా థామస్ జంటగా నటించిన “నిన్ను కోరి” సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. మాస్ ప్రేక్షకులు ఎవరేజ్ అంటున్నా, క్లాస్ ప్రేక్షకులు ఏక కంఠంతో సూపర్ హిట్ అంటున్నారు. నాని ఒట్టేసి చెప్పినట్టుగానే సినిమా వుందనే టాక్ సంపాదించుకుంది.
bottomline:
తెలుగు సినిమా ఇండస్ట్రీ కేవలం వారసులకే పరిమితం కాదు. లక్ వుంటే, ఎవరైనా స్టార్స్ అవ్వోచ్చు అని నిరూపించాడు నాని.