నితిన్ కి వంద కోట్లు సినిమా "లై"

నితిన్, హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం లై. ఆగ‌స్ట్ 11న విడుద‌ల కానున్న విషయం తెలిసిందే.

“అ ఆ” సినిమా విజయం త్రివిక్రం ఖాతోలోకి వెళ్ళిపొయింది. కథంతా హిరోయిన్ చూట్టూ తిరిగే కథ కావడంతో నితిన్ పేరు అసలు వినపడలేదనవచ్చు. ఆ సినిమా నితిన్ లో మంచి కాన్ఫిడెన్స్ తో పాటు, నిర్మాత దర్శకుల్లో కూడా నితిన్ సినిమా మీద పెట్టుబడి పెట్టవచ్చు అనే నమ్మకం కలుగజేసింది.

ఓపినింగ్స్ రావాలంటే సినిమా మీద హైప్ క్రియేట్ చేయగల్గాలి. హైప్ రావాలంటే స్టార్ హిరో వుండాలి. ఆ స్టార్ హిరోకు మంచి దర్శకుడు తోడయితే మరింత హైప్ పెరుగుతుంది. మాస్ ఫిలిం అయితే, ఓపినింగ్స్ ఇంకా పెరుగుతాయి.

నితిన్ “అ ఆ” తర్వాత వస్తున్న సినిమా + హ‌ను రాఘ‌వ‌పూడి మంచి దర్శకుడు. పబ్లిసిటీ బాగా చేస్తున్నారు. నితిన్ కి వంద కోట్లు సినిమా అయ్యేలా వుంది. అమెరికా 2 మిలియన్స్ ఖాయం అనుకొవచ్చు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in లై. Bookmark the permalink.