ఫిదా – శేఖర్ కమ్ముల క్రియేషన్ అయితే, సాయి పల్లవి ప్రాణం పోసింది. హిరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అవ్వడంతో మాస్ కు కూడా రీచ్ అయ్యేలా చేసాడు.
ఎంత మంచి సినిమా తీసినా, ఎంత పెద్ద హిరో అయినా, ఎంత మంది అర్టిస్టులు ప్రాణం పొసినా, ఆ సినిమాను భారీగా రిలీజ్ చేయగల్గాలి. మంచి పబ్లిసిటీ చెయ్యాలి. అంతే కాదు, శేఖర్ కమ్ముల లాంటి వాళ్లకు ఫుల్ ఫ్రీడం ఇస్తూనే కొద్దిగా భయం క్రియేట్ చేయగల్గాలి. ప్రేక్షకులకంటే ముందు దిల్ రాజును మెప్పించేలా సినిమా తీయాలనే ఆలోచన మనసులో నాటగల్గాలి.
bottomline:
ఇది 100% నిజాయితీతో కూడిన శేఖర్ కమ్ముల క్రియేషన్ & మార్క్ సినిమా అయినా, ఈ సినిమా సగం విజయం, The best producer of tollywood దిల్ రాజుకే చెందుతుంది. ఈ సినిమాకు, దిల్ రాజు నిర్మాత కాకపొతే, మరో బ్రహ్మోత్సవం అయ్యేది.
బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్ & అడ్డాల లాంటి క్రియేటివ్ డైరక్టర్స్ దిల్ రాజుకి సరండర్ అయ్యి, సినిమాలు తీస్తే మరిన్ని మంచి కమర్షియల్ సినిమాలు వచ్చే అవకాశాలు వున్నాయి.
httpv://youtu.be/fg4gkSFeaEc