వెంటాడే "ఫిదా" అంటున్న లేడీస్ & యూత్

  • ఇది శేఖర్ కమ్ముల “ఫిదా”. వెనకుండి నడిపించింది దిల్ రాజు.
  • హిరోయిన్ “సాయి పల్లవి” ప్రాణం.
  • మెగాప్రిన్స్ ముకుంద నిరుత్సాహ పరిచింది. కంచె మంచి పేరు వచ్చినా, లోఫర్ & మిస్టర్ పరాజయాలు చేరిపేసాయి. ఈ సినిమా తొలిప్రేమ, ఖుషీ సినిమాల మాదిరి హిరో ఓరియెంటడ్ సినిమా కాదు. కొందరికి బాగా నచ్చేసాడు.

ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుద్దని అటు నిర్మాత దిల్ రాజు గాని, మొదటిరోజు ఆవేశంతో చూసిన ఫ్యాన్స్ కాని, రివ్యూ వ్రాసే వాళ్ళు కాని ఎవరూ ఊహించలేదు.

  • అందరూ అనుకున్నట్టుగానే తెలంగాణ ప్రజలకు విపరీతంగా నచ్చేసింది.
  • నచ్చుద్ది అనుకున్నారు గాని, సరప్రైజ్ గా లేడీస్ & యూత్ కు తెలంగాణ ప్రజలకు మించి నచ్చేసింది.
  • అసలు ఊహించని విధంగా, మాస్ ప్రేక్షకులు కూడా ఓన్ చేసేసుకున్నట్టు వున్నారు.

bottomline:

  1. నిజంగా వెంటాడే సినిమా “ఫిదా”. ఇది ప్రేక్షకుల తీర్పు
  2. ఇంత పెద్ద హిట్ అవ్వుద్ది అని ఒక్క శేఖర్ కమ్ముల ఒక్కడే నమ్మాడు. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు
  3. “ఫిదా” stands along with తొలిప్రేమ & బొమ్మరిల్లు. ఇది ప్రేక్షకుల తీర్పు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ఫిదా, Featured. Bookmark the permalink.