త్రివిక్రమ్ “జులాయి” సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది. “రేసుగుర్రం” తో నెక్స్ట్ రేంజ్( టాప్ హిరోల రేంజ్ కు చేరిపొయాడు). “రేసుగుర్రం” రావడానికి మధ్యలో ఇద్దరు అమ్మాయిలతో సినిమా వుంది.
త్రివిక్రమ్ “అ ఆ” తో నితిన్ రేంజ్ పెరిగింది. ఇప్పుడు “లై” సినిమాతో నితిన్ టాప్ హిరోల రేంజ్ కు చేరతాడా అనేది తెలియాల్సి వుంది.
నితిన్ ఫాదర్ కు అల్లు అరవింద్ అంత స్ట్రాటజీ & నెట్ వర్క్ లేదు కాబట్టి, కేవలం సినిమా లో దమ్ము వుంటేనే అది సాధ్యం. పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ .. ఇప్పుడు థియేటరికల్ ట్రైలర్ చూస్తుంటే, క్లాస్ & మాస్ అని తేడా లేకుండా ఆదరించే సినిమాలానే వుంది.
bottomline:
“లై” సినిమా నితిన్ ను నెక్స్ట్ రేంజ్ కు తీసుకెళ్ళాలి.
httpv://youtu.be/yN_08_mkeXE