సరికొత్త బాలయ్య

“ఒక సినిమా ఫ్లాప్ అయితే కలిగే నష్టాలు ఏమిటి?” అని ఆలోచిస్తే, ఎక్కువ నష్టపొయేది 1) “సినిమా మీద ఎంతో ఆశతో థియేటర్ కు వెళ్ళి చూసే ప్రేక్షకుడు”. 2) తెలుగుసినిమా అంటే హిరో మీద నమ్మకం పెట్టుకునే సినిమాకు వెళతారు, కాబట్టి, హిరో మీద నమ్మకం తగ్గుద్ది. 3) దర్శకుడికి డిమాండ్ తగ్గుద్ది. 4) అందరికంటే ఎక్కువ కోలుకొలేని నష్టం కలిగేది సినిమా ఎక్సిబిటర్స్ కి. (or డిస్ట్రిబ్యూటర్స్ or నిర్మాత)

పూరి జగన్నాధ్ అసలు ఫార్మ్ లో లేడు. అది తెలిసి కూడా సినిమా తీస్తున్నారంటే 1) నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ & ఎక్సిబిటర్స్ గురించి ఫ్యాన్స్ అసలు బాదపడక్కర్లేదు. 2) పూరి జగన్నాధ్ కు డిమాండ్ తగ్గడం పెరగడం అంటూ వుండదు. 3) హిరో బాలయ్య బాబు పరంగా ఆలోచిస్తే ఫ్లాప్ లు కేరే చేసే హిరో కాదు. 4) ప్రేక్షకులు కూడా ప్రిపేర్ అయిపొయారు.

bottomline, పైసా వసూల్ సినిమా ఫ్లాప్ అయితే ఎవరికి నష్టం అని ఆలోచించ వలసిన పని లేదు.

ఈ సినిమా ద్వారా ఇవి మాత్రం గ్యారంటీ:
1) సరికొత్త బాలయ్య బాబును చూస్తాం
2) సుడి బాగుంటే, పొకీరి సక్సస్ రిపీట్ అవ్వోచ్చు. లౌడ్ యాక్షన్ ఎక్కకపొతే జనాలకు మరో లోఫర్ లాంటి సినిమా అని అనిపించవచ్చు.
3) ఈ పాట టూ గుడ్ వుంది

httpv://youtu.be/73cjLdsuVgY

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Extended Family, Featured. Bookmark the permalink.