pawan kalyan is nothing to me అనుకునే వాళ్ళకు ..

sorry to say, ప్రతి అడ్డమైన ……..క్కి , పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ కు చెడ్డపేరు తెస్తున్నారు అనటం అలవాటయిపోయింది. అది పచ్చి అబద్ధం. పవన్ కల్యాణ్ ను విమర్శించడానికి/ద్వేషించడానికి అదొక సాకు.

ఎవరి ఫ్యాన్స్ అయినా తాము అభిమానించే వ్యక్తిని పొగిడితే ఆనందిస్తారు, కారణం లేకుండా విమర్శిస్తే, ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు స్పందిస్తారు. కేవలం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే రియాక్ట్ అవుతారనేది అసత్య ప్రచారం. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎవరి ఫ్యాన్స్ అయినా అలానే రియాక్ట్ అవుతారని తెలుసుకొవాలి.

  1. పవన్ కల్యాణ్ ను అభిమానిస్తూ, ఎదో చేస్తాడనే ఆశీంచి, తమకు అనుకూలంగా చెయ్యడం లేదని బాదపడే అభిమానులకు పవన్ కల్యాణ్ ను విమర్శించే/ప్రశ్నిస్తే హక్కు/అర్హత వుంది.
  2. రెండు గంటలు టైం వెచ్చించి పవన్ కల్యాణ్ సినిమా చూసినోళ్ళకు, ఆ సినిమాను విమర్శించే హక్కు వుంది. పవన్ కల్యాణ్ నటనను విమర్శించే/ప్రశ్నిస్తే హక్కు/అర్హత వుంది.
  3. 2014 ఎలక్షన్స్ లో జగన్ కు సి.యం పదవి దక్కకుండా చేసాడని ఫీల్ అయ్యే జగన్ ఫ్యాన్స్ కు రాజకీయంగా పవన్ కల్యాణ్ ను విమర్శించే/ప్రశ్నిస్తే హక్కు/అర్హత వుంది.
  4. ఎన్నికల్లో గెలిచి, తన విధులు సరిగ్గా నిర్వర్తించక పొతే, పవన్ కల్యాణ్ ను విమర్శించే/ప్రశ్నించే హక్కు/అర్హత ఎవరికైనా వుంది.

“pawan kalyan is nothing to me” అనే వాళ్ళకు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడవలసిన అవసరం ఏమిటి?

చంద్రబాబు పవన్ కల్యాణ్ ను నెత్తిన పెట్టుకుంటే, గవర్నర్ పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తే “pawan kalyan is nothing to me” అనే వాళ్ళకు వచ్చిన నష్టం ఏమిటి?

bottomline:
“pawan kalyan is nothing to me” అని అంటూ, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతున్నావు అంటే, నువ్వు చెప్పే మాటలు ఎక్కువమందికి రీచ్ అవ్వాలని ఆశీస్తున్నావని అర్దం. నువ్వు ఎంత సంస్కారవంతంగా మాట్లాడావో అన్నదానిపైనే, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రెస్పాన్స్ వుంటుంది.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎవరి ఫ్యాన్స్ అయినా అలానే రియాక్ట్ అవుతారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, Pawan Kalyan. Bookmark the permalink.