rajamouli ssVerified account @ssrajamouli
Coca cola Pepsi !
Balayya babu Sexy !!
Nothing more needs to be said…Puri garu presents us with a Balayya who is on a high octane energy.. One we haven’t seen in a 100 films.. #PaisaVasool
నటుడిగా వంద సినిమాలు పూర్తి చేసిన నందమూరి బాలకృష్ణ నటించిన 101వ చిత్రం పైసా వసూల్. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు కావడంతో సినిమా ఎలా ఉండబోతుందోనని ఆసక్తి అందరిలోనూ వుంది.
బాలకృష్ణ & పూరి జగన్నాధ్ చెప్పినట్టుగానే, బాలకృష్ణ 100 సినిమాల్లో లేని ఎనర్జీ 101 వ సినిమా పైసా వసూల్ లో కనిపించిందనే టాక్ నడుస్తుంది. రాజమౌళి కూడా అదే అంటున్నాడు. ఫ్యాన్స్ కు పైసా వసూల్.
congrats Puri Jaganaadh !!!
ప్రకటనలు