ఫ్యాన్స్ కు అవమానాలు .. బయట వాళ్ళు అయితే ఎదుర్కొవచ్చు కాని, ఈ అవమానాలు మెగాఫ్యామిలీ అల్లు అర్జున్ నుంచి ఎదురవ్వడం భాదించే అంశం.
ఫ్యాన్స్ కు గౌరవం కలిపించిన హిరో చిరంజీవి.
ప్రస్తుతం ఫ్యాన్స్ ను రెచ్చగొట్టి, గట్టిగా సమాధానం చెపితే వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఇటువంటి సమయంలో, అన్నయ్యకు తగ్గ తమ్ముడు అనిపించుకుంటూ ఫ్యాన్స్ కు పవన్ కల్యాణ్ ఇచ్చిన ట్వీట్ ఎంతో ఎనర్జీ.
httpv://youtu.be/DUndfanMffM
ప్రకటనలు