ఎన్టీఆర్, నివేదా థామస్, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్‌పై రూపొందుతోన్న చిత్రం `జై లవకుశ`. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాకు పవర్ బాబి దర్శకుడు. నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మాత. ఈ సినిమా యూనిట్ పాత్రికేయుల సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో బిగ్ సీడీని నందమూరి హరికృష్ణ విడుదల చేయగా, ఆడియో సీడీలను ఎన్టీఆర్ విడుదల చేసి తొలి సీడీని హరికృష్ణకు అందించారు.
ఆడియోలో కేవలం నాలుగు పాటలే వుండటం ఒకింత ఆశ్చర్యానికి, నిరుత్సాహానికి కలిగించింది.
httpv://youtu.be/hH1vhEsSZnA