పవర్ బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో రిలీజ్ కు సిద్దమైన చిత్రం ‘జై లవకుశ’. రాశీఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. కల్యాణ్‌రామ్ నిర్మాత. సెప్టెంబరు 21న చిత్రం ప్రేక్షకల ముందు రాబోతోంది.
ఎన్.టి.ఆర్ ఫుల్ ఫార్మ్ లో వుండటంతో, నిర్మాత కల్యాణ్‌రామ్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టిందనే టాక్ నడుస్తుంది. అభిమానులు కలరెగరేసే రీతిలో NTR నటన వుంటుందని కూడా అంటున్నారు. నెక్స్ట్ వీకే మహేష్ బాబు స్పైడర్ రిలీజ్ వుండటంతో, ఎంత మంచి హిట్ టాక్ వచ్చినా, జనతా గ్యారేజ్ మించి కలక్షన్స్ వుండవేమోనని ట్రేడ్ పండితులు లెక్కలేస్తున్నారు.
bottomline:
NTR నట విశ్వరూపం “జై .. లవ .. కుశ ..”