స్వింగ్‌ జరా..

ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ లో నాలుగు పాటలే అని నిరుత్సాహం కలిగింది. నాలుగు కాదు ఐదు అంటూ, ‘స్వింగ్‌ జరా..’ అంటూ సాగే మరో పాట ప్రోమోను శుక్రవారం విడుదల చేశారు. ఈ ప్రత్యేక గీతంలో జై సరసన తమన్నాను ఎంచుకున్నారు. తమన్నా, ఎన్టీఆర్‌ తమదైన శైలిలో అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం.. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు.

దేవిశ్రీ ప్రసాద్ తన ప్రత్యేకత చాటుకున్నాడు. తమన్నా & ఎన్టీఆర్‌ సిరియస్ నెస్ హైలట్.

httpv://youtu.be/p49QHCNqARA

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in జై లవ కుశ, Featured. Bookmark the permalink.