Vishnu Tarak Freak @vishnurockzz333
మా అన్న ఎన్టీఆర్ ని చూస్తేజై కొట్టాల్సిందే,
లవ్ చేయాల్సిందే,
కుశ్ అవ్వాల్సిందే..
ప్రేక్షకులు దేవుళ్ళు. ఫ్యాన్స్ దేవుళ్ళకే దేవుళ్ళు. ఫ్యాన్స్ కు కావల్సిందల్లా, వాళ్ళు కాలరేగరేసుకొని తిరగడానికి ఒక మంచి సినిమా. “జై లవ కుశ” సినిమా ఫ్యాన్స్ పండగ చేసుకునే విధంగా వుందని ప్రిమియర్ షోస్ చూసినోళ్ళు అంటున్నారు.
Congrats jr NTR.