‘జై లవకుశ’ సరైన నిర్ణయం

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవకుశ’. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అద్భుతమైన వసూళ్లను రాబడుతోందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఇంత పెద్ద విజయం అందించిన అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ తారక్‌ ట్వీట్‌ చేశారు. కాగా గురువారం విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లో రూ. 75 కోట్లు రాబట్టిందని దర్శకుడు బాబీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్‌ ద్వారా చిత్రం కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ‘రావణా బాక్సాఫీసు సింహాసనా’ అని ట్వీట్‌ చేశారు.

‘జై లవకుశ’ సరైన నిర్ణయం:
కల్యాణ్‌రామ్‌ C/O ఎక్సపెరమెంట్స్ & తద్వారా ఆర్దికంగా నష్టాలు. నిజానికి ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ వక్కంతం వంశీని పరిచయం చెయ్యాలి. అది జరిగుంటే, ఏమి జరిగెదో తెలియదు కాదు. కాని, ఎన్.టి.ఆర్ ‘జై లవకుశ’ చెయ్యడం ద్వారా 1) సినిమాకు ఎన్.టి.ఆర్ నటనే పెట్టుబడి, 10 or 15 కోట్ల ప్రొడక్షన్ ఖర్చుతో ఫినిష్ చేసేసారు 2) ఫ్యాన్స్ ని హ్యాపీ చేసాడు 3) నటనాపరంగా సంతృప్తి మాత్రమే కాదు, అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు 4) రిలీజ్ కు ముందే కల్యాణ్‌రామ్‌ కు భారీ లాభాలు అందించాడు

bottomline:
ఎన్.టి.ఆర్ మాత్రమే చేయగల కథను ఎన్.టి.ఆర్ కోసం తయారు చేసి, అనుకున్న సమయంలో ఫినిష్ చేసి, అందరినీ ఆనందపరిచిన దర్శకుడు పవర్ ‘బాబీ’ అభినందనీయుడు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in జై లవ కుశ, Featured. Bookmark the permalink.