రామ్ చరణ్ కు నచ్చేసింది

Kona venkat‏Verified account @konavenkat99
Celebrating with “JAI” .. Great gesture by Ramcharan after watching “JAI LAVAKUSA” .. Thank u 🙏

“జై లవ కుశ” సినిమాను ఎన్.టి.ఆర్ తప్ప ఏ హిరో కూడా చెయ్యలేడు. ఈ సినిమాకు పెట్టుబడి ఎన్.టి.ఆర్ నటనే. ఒన్ మ్యాన్ షో అంటే జై లవ కుశ. ఏ హిరోకు అయినా ఇంతలా డామినేట్ చేసే రోల్ దక్కడం అదృష్టం & అలా చేయగల్గడం ఒక వరం. అందుకే రామ్ చరణ్ కు కూడా నచ్చేసింది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in జై లవ కుశ, Featured. Bookmark the permalink.