త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నూతన చిత్రం #PSPK25 అజ్ఞాతవాసి తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ యూరప్ లో శరవేగంగా జరుపుకుంటుంది. కాగా నిన్నటి వరకు అను , పవన్ కళ్యాణ్ ఫై సాంగ్ షూట్ చిత్రీకరణ చేసిన చిత్ర యూనిట్ , కీర్తి సురేష్ కు పాట వినిపిస్తున్న త్రివిక్రమ్ వర్కింగ్ స్టిల్ ద్వారా కీర్తి , పవన్ లపై సాంగ్ షూట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు అర్దం అవుతుంది.
“నేను.. శైలజ..” సినిమా ద్వారా తెలుగు సినిమాకు పరిచయం అయిన కీర్తి సురేష్, “నేను లోకల్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.