Suresh Kondi @V6_Suresh
Powerstar @PawanKalyan Launched the @Mee_Sunil and #NShankar’s #2Countries teaser at RFC
ఎన్.శంకర్ డైరెక్షన్‌లో మలయాళంలో మంచి సక్సెస్ సాధించిన ‘2 కంట్రీస్’ సినిమాను సునీల్ హీరోగా తెలుగులో కూడా ‘2 కంట్రీస్’ టైటిల్‌తోనే తెరకెక్కిస్తున్నారు. సునీల్ సరసన మనీషారాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కీలక పాత్రలో నరేష్, శ్రీనివాసరెడ్డి, పృధ్వి నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో రిలీజ్ చేసారు,