Navdeep @pnavdeep26
Baitikelli chusthe time emo 10 o clock
Intikelle road mothham ivanka road block !! #haha 🙂
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన విషయం తెలిసిందే. ఆమె సెక్యురిటీ కోసం చేసిన ఏర్పాట్లు వలన ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ లో బలి అయిన హిరో నవదీప్ “బయటికెళ్లి చూస్తే టైం ఏమో టెన్వో క్లాక్. ఇంటికెళ్లే రోడ్డు మొత్తం ఇవాంక రోడ్డు బ్లాక్” అంటూ ‘అజ్ఞాతవాసి’ పాటను గుర్తు చేసుకున్నాడు. నవదీప్ టైమింగ్ కేక అని బిగ్ బాస్ షోలో అందరికి తెలిసిందే. టైమింగ్ కేక అని మరోసారి రీకన్‌ఫార్మ్ చేసాడు.