గుడ్ జాబ్ జవాన్ టీం !!!

Suresh Kondi‏ @V6_Suresh

  1. #Jawaan : Well narrated film with a different plot.
  2. Engaging screenplay by @BvsRavi through the end.
  3. @IamSaiDharamTej is terrific as #JAI.His Best performance till date.👍
  4. @Prasanna_actor excelled as baddie.
  5. Special mention to @MusicThaman,#Guhan
  6. 👏worth a watch.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’ డిసెంబర్ 1న విడుదలకానున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ ఇంతకు ముందు వచ్చిన విన్నర్ & తిక్క మూవీస్ ఫ్లాప్ ప్రభావం ఈ సినిమాపై బాగా పడింది. దర్శకుడు కూడా వీక్ గా కనిపించడంతో అసలు అంచనాలు లేకుండా పొయాయి.

కాని, జవాన్ టీం అలుపెరగని పబ్లిసిటీతో మంచి పాజిటివ్ హైప్ క్రియేట్ చేసారు. థమన్ మ్యూజిక్ కూడా హెల్ప్ అయ్యింది. ఈ సినిమాపై మీడియా కూడా పాజిటివ్ గా వుంది.

గుడ్ జాబ్ జవాన్ టీం !!!

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.