ఆవేదనలో అర్దం వుంది

BVS Ravi ఆవేదనలో అర్దం వుంది. ఏ రోజు రిలీజ్ అయితే అదే రోజు పైరసీ ప్రింట్ అందుబాటులోకి వచ్చేస్తుంది.  ఇది నిజంగా దారుణం.  కాని, అందుబాటులో వున్న పైరసీ ప్రింట్ చూడొద్దని చెపితే ఎవరూ వినరు. ఆ విషయం  ఈయన ఎంతగానో గౌరవించే రాంగోపాలవర్మే చెపుతాడు.

పరిష్కారం ఏమిటో?

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Videos. Bookmark the permalink.