Thanks Trivikram 4 #AGNYADHAVAASI

khushbusundar‏Verified account @khushsundar

#TrivikramSrinivas such a pleasure working with him..his simplicity n humbleness bowled me over n his passion 4 his work pushes actors 2 do their best.Thanks Trivikram 4 #AGNYADHAVAASI. Thank u @PawanKalyan for being a lovely co-star..thank u @haarikahassine
will miss you all ❤

దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న అజ్ఞాతవాసి చిత్రంతో తెలుగు చిత్రసీమలో పునరాగమనం చేస్తున్న సీనియర్ నటి ఖుష్బూ,  అజ్ఞాతవాసి చిత్రానికి సంబంధించి షూటింగ్ ఈరోజుతో ఫినిష్ చేసుకుంది. ఈ సంధర్భంగా “నా పాత్ర చిత్రీకరణ ఈరోజుతో  పూర్తయింది. ఈ సినిమాలో నాకోసం ఓ మంచి పాత్రను సృష్టించినందుకు త్రివిక్రమ్‌కు, ప్రియమైన సహనటుడు పవనవ్‌కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను” అంటూ ట్విట్టర్‌లో త్రివిక్రమ్‌తో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసింది. కొందరికి దూరంగా వెళుతూ గుడ్‌బై చెప్పాలంటే బాధగా ఉంటుంది. మంచి మనుషులకు వీడ్కోలు చెబుతుంటే కళ్లు చెమర్చాయి అని భావోద్వేగానికి గురైంది దామె. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.