త్రివిక్రమ్ –పవన్ కాంబో జల్సా , అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత పవన్ కళ్యాన్ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ సెల్యులాయిడ్ అజ్ఞాతవాసి చిత్రం భారీ అంచనాలతో జనవరి 10న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ఒక పద్దతి ప్రకారం చేస్తుంది. నిన్న రిలీజ్ చేసిన ఆడియో సాంగ్ “గాలివాలుగా” పాటను మ్యూజిక్ డైరక్టర్ అనురిధ్ పై TRIBUTE TO PAWAN KALYAN అంటూ విడియో షూట్ చేసి ప్రమోషనల్ సాంగ్ గా విడుదల చేసి ఫ్యాన్స్ కు మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. రియల్ సర్ప్రైజ్