kadapafan @nagsforfun1
Dear @PawanKalyan and @JanaSenaParty Please appoint party representatives first for TV media to contact regarding anything for @JanaSenaParty, Kiran Rayal or Dileep sunkara are not face of party, very soon people will think they represent party if you dont act on this
జనసేన పార్టీకి కరెక్ట్ కాప్షన్ “నేనొక్కడినే”. ఇది నిజం. జనసేనకు జనం వున్నారు. వాళ్ళను నడిపించే నాయకులు లేరు.
నాయకులు ఎవరికైనా ఉద్బవించే ప్రధాన ప్రశ్న. పవన్ కల్యాణ్ పార్టీలో ఎందుకు చేరాలి? –సంతృప్తి పరిచే సమాధానం లేదు.
“మేము మీ ఫ్యాన్స్, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాం, తిరిగి ఏమి ఆశీంచం” అనే ఫ్యాన్స్ ఎంత మంది? వాళ్ళు నిజంగా ఏమి చేయగలరు? –పవన్ కల్యాణ్ పై వచ్చే విమర్శలు విని/చూసి బాదపడటం మినహా, ఏమి చేయగలరు?
ఏది నిర్మించాలన్నా ఖర్చుతో కూడుకున్న పనే. పవన్ కల్యాణ్ ఒక్కడే ఎంత ఖర్చు పెట్టగలడు?
bottomline:
జనసేనకు దేవుడే దిక్కు అన్నది నిజం