Agnyatavaasi teaser coming up soon

Murali Sharma‏ @murlisharma72

For all those asking..Trivikramgaruni & mana powerstar @PawanKalyan ippudey kalisaru ..teaser coming up soon in a while n it wil blow ur mind away..simply fantastic #Agnyatavaasi

 

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘అజ్ఞాతవాసి’పై భారీ అంచనాలు వున్నాయి. డిసెంబర్ 16 ‘అజ్ఞాతవాసి’ టీజర్ విడుదల అవుతుందని అని చెప్పారు కాని, ఎవరు రిలీజ్ చేస్తున్నారు, ఏ టైమ్లో రిలీజ్ చేస్తున్నారనే విషయాలు చెప్పలేదు.

తాజా వార్త ఏమిటంటే, ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న మురళి శర్మ, ఇప్పుడే పవన్-త్రివిక్రమ్ ను కలిసారట, టీజర్ వచ్చేస్తుంది, టీజర్ ఎవరూ ఊహించని రీతిలో వుందని అంటున్నాడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.